Municipal Election: పంచాయతీ ఫలితాల ఎఫెక్ట్: పల్లెల్లో బీఆర్ఎస్ జోరు.. పట్టణాల్లో కాంగ్రెస్ గట్టెక్కుతుందా?
Municipal Election: రానున్న మున్సిపల్ ఎన్నికలు తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక అతిపెద్ద సవాల్‌గా మారనున్నాయి. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో పార్టీ ఆశించిన స్థాయిలో Performance కనబరచలేకపోవడం కొంత ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో బీఆర్ఎస్ మెరుగైన ఫలితాలు సాధించడంతో, ఇప్పుడు అందరి దృష్టి పట్టణ ఓటర్ల తీర్పుపై పడింది. పంచాయతీ ఎన్నికల్లో గుర్తులు లేకపోయినా, రాజకీయ పార్టీల ప్రభావం స్పష్టంగా కనిపించింది, కానీ మున్సిపల్ పోరు పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంటుంది. Congress … Read more