
Pawan Kalyan: తెలంగాణాలో పవన్ ప్రచారానికి రాకపోవడానికి కారణం అదేనా?
Pawan Kalyan: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రచారంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. తొలుత ఆయన ఫిబ్రవరి 7, 8 తేదీల్లో పర్యటిస్తారని భావించినప్పటికీ, చివరి నిమిషంలో ఆ టూర్ రద్దు కావడం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. బిజెపి నేతలు కిషన్ రెడ్డి, రామచంద్రరావు స్వయంగా పవన్‌ను కలిసినా,…

