Congress Ministers: కొండా సురేఖ VS పొంగులేటి.. టెండర్లపై ఆరోపణలతో కలకలం!!

Telangana Congress Ministers Clash Over Tenders

Congress Ministers: తెలంగాణ కాంగ్రెస్‌లో కొత్త రాజకీయ చిచ్చు మొదలైంది. మంత్రి కొండా సురేఖ మరియు కేబినెట్ సహచరుడు పొంగులేటి శ్రీనివాసరావు మధ్య జరుగుతున్న విభేదాలు పార్టీకి తలనొప్పిగా మారాయి. వరంగల్ జిల్లా రాజకీయ సమీకరణాల మధ్య, ఇప్పుడు ఎండోమెంట్స్ (Endowments) టెండర్ల వివాదం పార్టీకి కొత్త సవాల్‌గా నిలిచింది. Telangana Congress Ministers Clash Over Tenders దేవాదాయ శాఖ మంత్రి సురేఖ, రూ.71 కోట్ల విలువైన టెండర్ (Tender) ప్రక్రియలో పొంగులేటి జోక్యం చేసుకున్నారని … Read more