
MP Mallu Ravi : బీఆర్ఎస్ ఎమ్మెల్యే విజయుడిపై రెచ్చిపోయి దాడి చేసిన మల్లు రవి ?
MP Mallu Ravi : ఏజ్ పై బడినా మరో వివాదంలో చిక్కుకున్నారు కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి. కొబ్బరికాయ కొట్టడానికి ఎవడ్రా నువ్వు అంటూ అలంపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే విజయుడిపై రెచ్చిపోయి దాడి చేశారు కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి. అలంపూర్ లో తాజాగా ప్రోటోకాల్ వివాదం చోటు చేసుకుంది. జోగులాంబ గద్వాల జిల్లా…
