
Cool Drinks: కూల్ డ్రింక్ విపరీతంగా తాగుతున్నారా..అయితే తస్మాత్ జాగ్రత్త !
Cool Drinks: కూల్ డ్రింక్ చాలామంది ఇష్టంగా తాగుతారు. ఇది ఎంతో రుచికరంగా చాలా చల్లగా ఉంటుంది. కూల్ డ్రింక్ తాగిన వెంటనే చాలా రిలీఫ్ గా ఉంటుంది. ఎండ వేడిమిని తట్టుకోవడానికి చాలామంది కూల్ డ్రింక్ లను తాగుతూ ఉంటారు. అయితే కూల్ డ్రింక్ తాగడం వల్ల ఆరోగ్యానికి మంచిది కాదని తెలిసినప్పటికీ చాలామంది…
