Cool Drinks: కూల్ డ్రింక్ విప‌రీతంగా తాగుతున్నారా..అయితే త‌స్మాత్ జాగ్ర‌త్త !

Cool Drinks

Cool Drinks: కూల్ డ్రింక్ చాలామంది ఇష్టంగా తాగుతారు. ఇది ఎంతో రుచికరంగా చాలా చల్లగా ఉంటుంది. కూల్ డ్రింక్ తాగిన వెంటనే చాలా రిలీఫ్ గా ఉంటుంది. ఎండ వేడిమిని తట్టుకోవడానికి చాలామంది కూల్ డ్రింక్ లను తాగుతూ ఉంటారు. అయితే కూల్ డ్రింక్ తాగడం వల్ల ఆరోగ్యానికి మంచిది కాదని తెలిసినప్పటికీ చాలామంది కూల్ డ్రింక్ తాగుతూ ఉంటారు. కూల్ డ్రింక్ కేవలం కార్బోనేటెడ్ నీరు అని మాత్రమే అనుకుంటారు కానీ ఇది పూర్తిగా అవాస్తవం. కూల్ డ్రింక్ వల్ల ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం 22 లక్షల రకాల డయాబెటిక్ కేసులు నమోదు అవుతున్నాయి. కూల్ డ్రింక్ చాలా వేగంగా జీర్ణం అవుతాయి. Cool Drinks

Cool Drinks health benefits

ఇది రక్తంలో ఉండే చక్కెర స్థాయిలను పెంచుతాయి. కానీ ఇందులో ఎలాంటి ప్రోటీన్లు, విటమిన్లు ఉండవు. వీటిని తరచుగా తాగడం వల్ల విపరీతంగా బరువు పెరుగుతారు. శరీరంలో ఇన్సూరెన్స్ స్థాయిలు పెరుగుతాయి. దానివల్ల ప్రమాదకరమైన డయాబెటిక్ వ్యాధులు వస్తాయి. కూల్ డ్రింక్ తాగడం వల్ల కడుపు నిండుతుంది. కూల్ డ్రింక్ తాగడం వల్ల అత్యధిక మరణాలు నెలకొంటున్నాయి. కూల్ డ్రింక్ లను తాగడం వల్ల పురుషులకన్నా స్త్రీల కన్నా నేటి కాలం యువత ఎక్కువగా ప్రమాదాల బారిన పడుతున్నారు. మార్కెట్లలో లభించే సోడా పానీయాలలో కృత్రిమ తీపి పదార్థాలు అధికంగా ఉంటాయి. Cool Drinks

Also Read: Sugar: తియ్య‌గా ఉంద‌ని, చక్కెర ఎక్కువగా తింటున్నారా..అయితే 100 రోగాలు ఎటాక్ ?

ఈ పానీయాలలో సూక్రోజ్ లాంటి అదరపు చక్కరలు ఎక్కువగా ఉంటాయి. కొంతమంది చెక్కరకు బదులు కృత్రిమ తీపి పదార్థాలను కలుపుతూ ఉంటారు. సోడా ఎక్కువగా తాగడం వల్ల విపరీతంగా బరువు పెరుగుతారు. వీటిని తాగడం వల్ల దంతాలు దెబ్బతింటాయి. దంతాలలో ఉండే ఎనామిల్ శాతం పూర్తిగా దెబ్బతింటుంది. ఇది పళ్ళు పుచ్చిపోవడం విరిగిపోవడం లాంటి సమస్యలను తీసుకువస్తుంది. అందుకే కూల్ డ్రింక్ లను తాగాలని అనుకునేవారు దీనిని పూర్తిగా మానుకోవాలి. నిమ్మకాయ నీరు లేదా ఫ్రూట్ జ్యూస్ లను మాత్రమే తాగాలి. అది కూడా ఫ్రూట్ జ్యూస్ లలో బెల్లం వేసిన వాటిని మాత్రమే తాగాలి. దానివల్ల ఎలాంటి ప్రమాదాలు ఉండవు. Cool Drinks

Also Read: Smriti Mandhana: టీమిండియా లేడీ కోహ్లీని ఏడిపించిన ఇంగ్లండ్‌

Share your love
PakkaFilmy Telugu

PakkaFilmy Telugu