Coriander: కొత్తిమీర తినేవాళ్లకు అలర్ట్…ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!
Coriander: నేటి కాలంలో చాలామంది కలుషితమైన ఆహారం తినడం వల్ల అనేక రకాల ఆరోగ్య సమస్యలు కొని తెచ్చుకుంటున్నారు. అందులో కిడ్నీ సమస్యలు ఒకటి. చాలామంది కిడ్నీ రాళ్ల సమస్యలతో విసిగిపోతున్నారు ఎన్నో రకాల మందులు వాడినప్పటికీ ఫలితం మాత్రం ఉండడం లేదు. అయితే ఇంట్లో ఉండే వస్తువుతోనే కిడ్నీ రాళ్ల సమస్యకు చెక్ పెట్టవచ్చని వైద్యులు చెబుతున్నారు. కిడ్నీ రాళ్ల సమస్యలకు కొత్తిమీర మంచి పోషకాహారం. ఇందులో ప్రోటీన్లు, విటమిన్లు, కాల్షియం అధికంగా ఉంటాయి. కొత్తిమీరలో … Read more