Corporate box pricing

Ticket Scams Hit IPL 2026 Hyderabad

ఉప్పల్ స్టేడియం హౌస్ ఫుల్.. టికెట్ల అమ్మకాల్లో భారీ అవకతవకలు!!

ఉప్పల్ స్టేడియంలో నేడు జరగనున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) మరియు చెన్నై సూపర్ కింగ్స్ (CSK) మ్యాచ్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా మహేంద్ర సింగ్ ధోనీ హైదరాబాద్‌కు చేరుకోవడంతో ఈ మ్యాచ్‌కు విపరీతమైన Craze పెరిగింది. అయితే, ఈ ఉత్సాహం మధ్య టికెట్ల అమ్మకాల్లో జరుగుతున్న అవకతవకలు క్రికెట్ అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేస్తున్నాయి.…