
ఉప్పల్ స్టేడియం హౌస్ ఫుల్.. టికెట్ల అమ్మకాల్లో భారీ అవకతవకలు!!
ఉప్పల్ స్టేడియంలో నేడు జరగనున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) మరియు చెన్నై సూపర్ కింగ్స్ (CSK) మ్యాచ్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా మహేంద్ర సింగ్ ధోనీ హైదరాబాద్‌కు చేరుకోవడంతో ఈ మ్యాచ్‌కు విపరీతమైన Craze పెరిగింది. అయితే, ఈ ఉత్సాహం మధ్య టికెట్ల అమ్మకాల్లో జరుగుతున్న అవకతవకలు క్రికెట్ అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేస్తున్నాయి.…
