Raghu Rama Raju: రవితేజ నా కజిన్.. చిన్నప్పుడు కలిసే పెరిగాం.. డిప్యూటీ స్పీకర్ సంచలన కామెంట్స్

Raghu Rama Krishna Raju

ఏపీ రాజకీయాల్లో మరోసారి సంచలన కామెంట్స్ వినిపించాయి. ఓ కార్యక్రమంలో గెస్ట్ గా హాజరైన ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు తమిళ, తెలుగు సినీ హీరో రవితేజ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. తనకు, రవితేజకు మధ్య ఉన్న బంధుత్వాన్ని బహిరంగంగా వెల్లడించారు. రవితేజ తన కజిన్ అని, చిన్నప్పటి నుంచి కలిసే పెరిగామని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా రఘురామ కృష్ణరాజు మాట్లాడుతూ తమ కుటుంబానికి, రవితేజ కుటుంబానికి మధ్య చాలా సన్నిహిత … Read more