
Akhanda 2: వివాదంలో అఖండ 2 సినిమా…సీపీఐ నారాయణ వివాదస్పద వ్యాఖ్యలు ?
Akhanda 2: నందమూరి బాలయ్య లేటెస్ట్గా నటించిన సినిమా అఖండ 2. బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా డిసెంబర్ 5వ తేదీన రిలీజ్ కానుంది. రేపు ప్రీమియర్లు పడిపోనున్నాయి. ఇలాంటి నేపథ్యంలో అఖండ 2 సినిమాకు చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త చెప్పింది. టికెట్ల ధరలు పెంచుకోమని సినిమా బృందానికి…
