crop management

irrigation-water-telangana-agriculture-kharif

Irrigation water: వానాకాలం సాగుపై కీలక నిర్ణయం.. ఏడు లక్షల ఎకరాలకు నీరు

తెలంగాణ ప్రభుత్వం వానాకాలం సీజన్‌లో 7 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు సరికొత్త ప్రణాళిక సిద్ధం చేసింది. వాటర్ మేనేజ్‌మెంట్‌లో భాగంగా తక్కువ నీటితో పండే ఆరుతడి పంటలకు ప్రాధాన్యత ఇస్తోంది. దీనివల్ల రైతులకు పెట్టుబడి భారం తగ్గడంతో పాటు, క్షేత్రస్థాయిలో నీటి పంపిణీ మరింత సక్రమంగా జరుగుతుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.