
Cucumber: చల్లదనానికి దొస తింటున్నారా.. అయితే జాగ్రత్త ?
Cucumber: కీరదోస ఆరోగ్యానికి చాలా మంచిది. కీరదోస ముక్కలను ప్రతి రోజు ఉదయం పూట 100 గ్రాముల చొప్పున తిన్నట్లయితే ఆరోగ్యానికి చాలా మంచిది. నెల రోజులపాటు కీరదోస తిన్నట్లయితే శరీరంలో ఎన్నో రకాల మార్పులు వస్తాయి. కీరదోస తినడం వల్ల కంటి ఆరోగ్యం మెరుగు పడుతుంది. ఇందులో విటమిన్ ఏ అధికంగా ఉంటుంది. కీరదోస…
