Cummins back scan

Pat Cummins Ruled Out T20 WC

Pat Cummins: IPL 2026 నుంచి పాట్ కమ్మిన్స్ ఔట్.. SRH కొత్త కెప్టెన్ ఎవరంటే?

Pat Cummins:ఆస్ట్రేలియా స్టార్ ఫాస్ట్ బౌలర్ పాట్ కమ్మిన్స్ 2026 టీ20 వరల్డ్ కప్ నుంచి వైదొలగడం క్రికెట్ అభిమానులను షాక్‌కు గురిచేసింది. తీవ్రమైన back injury (వెన్ను గాయం) కారణంగా ఈ మెగా టోర్నీకి అతను దూరం కావాల్సి వచ్చిందని క్రికెట్ ఆస్ట్రేలియా అధికారికంగా ప్రకటించింది. ఈ mega tournament లో అతని స్థానంలో…