Dallas: డ‌ల్లాస్ టూర్‌…కేటీఆర్ ముందు నారా లోకేష్ ప‌రువు పోయిందా ?

Dallas Has Nara Lokesh lost his dignity in front of KTR

Dallas: కేటీఆర్ వర్సెస్ నారా లోకేష్ మధ్య ఫ్యాన్ వార్ కొనసాగుతోంది. తాజాగా డల్లాస్ పర్యటనకు నారా లోకేష్ వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ పర్యటన నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా రకరకాల పోస్టులు వైరల్ అవుతున్నాయి. నారా లోకేష్ ను డల్లాస్ లో పట్టించుకునే నాధుడే లేడంటూ గులాబీ పార్టీ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అయితే అంతకుముందు గులాబీ పార్టీని రెచ్చగొట్టేలా, ఎల్లో సోషల్ మీడియా కాస్త ఓవర్ గా బిహేవ్ చేసింది. Dallas … Read more