Actor Shivaji: మీ ఆయనకు చూపించుకో.. పబ్లిక్‌కి కాదు.. హీరోయిన్ల దుస్తులపై కరాటే కల్యాణి సంచలన వ్యాఖ్యలు!!
Actor Shivaji:దండోరా సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో నటుడు శివాజీ హీరోయిన్ల దుస్తులపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. మహిళల వస్త్రధారణపై ఆయన చేసిన కామెంట్స్ వారిని కించపరిచేలా ఉన్నాయని అనసూయ భరద్వాజ్, గాయని చిన్మయి శ్రీపాద సోషల్ మీడియా వేదికగా మండిపడ్డారు. డ్రెస్సింగ్ అనేది పూర్తిగా personal freedom అని, దానిపై moral policing చేయడం సరికాదని వారు అభిప్రాయపడ్డారు. ఎవరికి నచ్చినట్లు వారు ఉండటం ప్రాథమిక హక్కు అని వారు గుర్తు … Read more