Deepika Padukone: మళ్లీ అడ్డంగా బుక్కైన దీపిక పదుకొనే.. ఆ హీరోతో అలాగే చేస్తున్నావా.?

Trolls on Deepika Padukone

Deepika Padukone: దీపిక పదుకొనే ఈ మధ్యకాలంలో పనిగంటల విషయం గురించి వివాదాల బారిన పడిన సంగతి మనకు తెలిసిందే. ముఖ్యంగా కూతురు పుట్టాక నెక్స్ట్ చేస్తున్న సినిమాల విషయంలో కొన్ని కండిషన్స్ పెట్టింది. అంతే కాదు తన సినిమా కోసం ఎనిమిది గంటల సమయం కేటాయించలేనని, అలాగే ఎప్పుడు పడితే అప్పుడు షూటింగ్ కి రానని, నేను ఇచ్చిన డేట్స్ లోనే సినిమా షూటింగ్ కంప్లీట్ చేయాలని,ఒక రోజులో 8 గంటల టైం కూడా ఇవ్వనని … Read more