YOUNG GIRL : నాగర్ కర్నూల్ జిల్లాలో దారుణం.. డెలివరీ అయిన ఇంటర్మీడియట్ అమ్మాయి
YOUNG GIRL : నాగర్‌కర్నూలు జిల్లాలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. పదహారేళ్ల ఇంటర్ అమ్మాయి ప్రైవేటు స్కానింగ్ సెంటర్‌లోని టాయిలెట్‌లోనే ప్రసవించింది. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇంటర్ చదివే విద్యార్థిని వైద్య పరీక్షలకు హాజరైంది. డాక్టర్లు పరీక్షించి కడుపులో గడ్డలు, ఇతర సమస్యలు ఉండవచ్చుననే అనుమానంతో స్కానింగ్ చేయించుకోవాలని చెప్పారు. దీంతో వారు సమీపంలోని ఒక ప్రైవేటు స్కానింగ్ సెంటర్‌కు వెళ్లారు. అక్కడ ఫీజు చెల్లించే ప్రక్రియ జరుగుతుండగానే.. బాలికకు తీవ్రమైన … Read more