వందే మాతరం గీతానికి చట్టపరమైన కవచం.. అవమానిస్తే కఠిన శిక్ష

వందే మాతరం గీతానికి చట్టపరమైన కవచం.. అవమానిస్తే కఠిన శిక్ష

వందే మాతరం ఇక చట్టబద్ధ రక్షణతో.. రాష్ట్రపతి ఆమోదంతో కొత్త బిల్లు అమల్లోకి. జాతీయ గీతాన్ని అవమానిస్తే మూడేళ్ల వరకు జైలు శిక్ష విధించే అవకాశం. దేశ గౌరవ పరిరక్షణలో ఇది కీలక నిర్ణయం.