
Dhanashree Verma: మొగుడ్ని వదిలేశాక కోట్లు సంపాదిస్తున్న ధన శ్రీ వర్మ..ఆ పనులు చేసి మరీ ?
Dhanashree Verma: ధనశ్రీ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈమె ప్రముఖ కొరియోగ్రాఫర్, డాక్టర్, మోడల్, ఇన్ఫ్లుయెన్సర్, నటి. కొరియోగ్రాఫర్ గా ధనశ్రీ వర్మ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకుంది. అనేక సినిమా పాటలకు ధనశ్రీ వర్మ కొరియోగ్రఫి చేసింది. ఇక ధనశ్రీ వర్మ నటిగా కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ధనశ్రీ…
