Ram Pothineni: రజినీకాంత్కు అల్లుడిగా టాలీవుడ్ స్టార్.. ‘ధర్మన్’లో ఈ ట్విస్ట్ నిజమేనా?
టాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని గురించి సోషల్ మీడియాలో ఒక క్రేజీ న్యూస్ ట్రెండ్ అవుతోంది. ఆయన నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి వస్తున్న ఈ రూమర్స్ చూసి ఫ్యాన్స్ ఫుల్ ఎక్సైట్ అవుతున్నారు. మామూలుగానే రామ్ సినిమాల్లో ఉండే జోష్ వేరే లెవెల్ లో ఉంటుంది. ఇప్పుడు ఆయన ఏకంగా కోలీవుడ్ సూపర్ స్టార్ తో కలిసి పనిచేయబోతున్నాడనే టాక్ ఫిలిం నగర్ లో గట్టిగా వినిపిస్తోంది. ram pothineni in dharman movie తలైవా … Read more