Shalini: సినిమాల్లోకి రాకముందు శాలిని తండ్రి హోటల్ లో గిన్నెలు తోమేవాడా.?
Shalini: కొంతమంది ఇండస్ట్రీలోకి అనుకోకుండా ఎంట్రీ ఇచ్చి ఎంతో పేరు సంపాదిస్తారు.. మరి కొంతమంది ఇండస్ట్రీలో నాశనం కూడా అవుతారు.. అలా ఇండస్ట్రీలోకి వచ్చి అద్భుతంగా ఎదిగిన వారిలో శాలిని కుటుంబం ఒకటి.. తమిళ ఇండస్ట్రీలో హీరోయిన్ గా మంచి పేరు సంపాదించుకొని ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించింది.. ఈవిడే కాకుండా తన సోదరీ షామిలి కూడా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు ఉన్న నటి. అయితే శాలిని కొన్నాళ్ళు ఇండస్ట్రీలో నటించిన తర్వాత తమిళ స్టార్ హీరో … Read more