Chiranjeevi: చిరంజీవి పై విషం చిమ్మిన డైరెక్టర్.. అంత దారుణంగా మోసం చేస్తాడని అనుకోలేదంటూ.!
Chiranjeevi: చిరంజీవి గురించి ఇప్పటివరకు సహాయం చేయడం అన్న మాట తప్ప మోసం చేయడం అన్నమాట ఎక్కడా కూడా వినిపించలేదు. అలాంటిది ఓ డైరెక్టర్ ని మాత్రం చాలా దారుణంగా మోసం చేశారట.కానీసం పేరు కూడా తలుచుకోకుండా చిరంజీవి మాట్లాడిన మాటలు ఆ డైరెక్టర్ ని తీవ్ర మనోవేదనకి గురిచేసాయి. మరి ఆ డైరెక్టర్ ఎవరు..చిరంజీవి వల్ల ఎందుకు అవమానంగా ఫీల్ అయ్యాడు అనేది చూస్తే.. చిరంజీవికి హిట్ సినిమాలు అందించిన డైరెక్టర్లలో కోదండరామిరెడ్డి ఒకరు.వీరిద్దరి కాంబినేషన్లో … Read more