Chiranjeevi: కూతురు వయసున్న అమ్మాయితో చిరంజీవి అలాంటి పని.. ట్రోల్స్ తప్పవు.!

Chiranjeevi: ఏంటి చిరంజీవి కూతురు వయసున్న అమ్మాయితో అలాంటి పని చేస్తున్నారా.. అసలు మైండ్ పనిచేస్తుందా.. ఎందుకు అలాంటి నిర్ణయం తీసుకున్నారు అని చాలామంది ఈ విషయం తెలిస్తే చిరంజీవిపై విమర్శలు చేస్తారు. ఇక చిరంజీవి కూతురు వయసున్న అమ్మాయితో చేసే పని ఏంటి అంటే నెక్స్ట్ మూవీ.. చిరంజీవి ప్రస్తుతం అనిల్ రావిపూడి తో శివశంకర వరప్రసాద్ గారు అనే సినిమా చేస్తున్నారు. Chiranjeevi doing such a thing with a girl of … Read more

Chiranjeevi: చిరంజీవి పై విషం చిమ్మిన డైరెక్టర్.. అంత దారుణంగా మోసం చేస్తాడని అనుకోలేదంటూ.!

Chiranjeevi: చిరంజీవి గురించి ఇప్పటివరకు సహాయం చేయడం అన్న మాట తప్ప మోసం చేయడం అన్నమాట ఎక్కడా కూడా వినిపించలేదు. అలాంటిది ఓ డైరెక్టర్ ని మాత్రం చాలా దారుణంగా మోసం చేశారట.కానీసం పేరు కూడా తలుచుకోకుండా చిరంజీవి మాట్లాడిన మాటలు ఆ డైరెక్టర్ ని తీవ్ర మనోవేదనకి గురిచేసాయి. మరి ఆ డైరెక్టర్ ఎవరు..చిరంజీవి వల్ల ఎందుకు అవమానంగా ఫీల్ అయ్యాడు అనేది చూస్తే.. చిరంజీవికి హిట్ సినిమాలు అందించిన డైరెక్టర్లలో కోదండరామిరెడ్డి ఒకరు.వీరిద్దరి కాంబినేషన్లో … Read more