The Raja Saab: “తప్పుచేసి నన్నే బెదిరిస్తున్నాడు”.. ది రాజా సాబ్ మూవీపై నిర్మాత సంచలన కామెంట్స్.?

The Raja Saab: ది రాజా సాబ్ మూవీ పై తాజాగా నిర్మాత టీజీ విశ్వప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు తప్పు చేసిందే కాకుండా నన్నే బెదిరిస్తున్నాడు.. డబ్బులు అన్ని తీసుకొని పని కరెక్టుగా చేయకుండా మమ్మల్ని బెదిరించాడు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మరి ఇంతకీ నిర్మాత మాట్లాడిన మాటలు ఎవరిని ఉద్దేశించి మాట్లాడినవి. ఎవరు ఆయన్ని బెదిరిస్తున్నారు అనేది ఇప్పుడు చూద్దాం.. Producer sensational comments on The Raja Saab movie తాజాగా … Read more