Diwali Food Tips: దీపావళి పండుగకు స్వీట్లు తింటున్నారా….అయితే జాగ్రత్త, ఇవి తెలుసుకోండి !
Diwali Food Tips: దీపావళి పండుగ ప్రారంభమైంది. దీపావళి అంటేనే స్వీట్లు, కొత్త బట్టలు, టపాసులు గుర్తుకు వస్తాయి. దీపావళి పండుగకు చాలామంది స్వీట్లు తినడానికి ఎక్కువగా ఇష్టపడతారు. స్వీట్లు ఎక్కువగా తినడం వల్ల సమస్యలు వస్తాయని తెలిసినప్పటికీ పండుగ కావడంతో ప్రతి ఒక్కరూ స్వీట్లు అధికంగా తింటారు. అయితే దీపావళి పండుగకు స్వీట్లు ఎక్కువగా తినడం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయని వైద్యులు చెబుతున్నారు. స్వీట్లలో షుగర్ అధికంగా ఉంటుంది. స్వీట్లు ఎక్కువగా తినడం వల్ల … Read more