Kishan Reddy: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునికీకరణ పనులు 71 శాతం పూర్తి.. ఏమన్నారంటే

Kishan Reddy

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునికీకరణ పనులు 71 శాతం పూర్తయ్యాయి. రూ.714 కోట్లతో ప్రపంచస్థాయి వసతులు, మెట్రో కనెక్టివిటీతో అభివృద్ధి చేస్తున్నట్లు కేంద్ర మంత్రి తెలిపారు.