DK Shivakumar: గ్లోబల్ సమ్మిట్ 2025…తెలంగాణను అవమానించిన డీకే శివకుమార్ ?
DK Shivakumar: తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం గ్లోబల్ సమ్మిట్ 2025 జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సమ్మిట్ లో భాగంగా విదేశాల నుంచి పెట్టుబడులను తెలంగాణకు వచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ మేరకు విదేశీ ప్రతినిధులతో పాటు మన ఇండియాలో ఉన్న పెట్టుబడిదారులను ఆహ్వానించింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. దానికి తగ్గట్టుగానే భారీ స్థాయిలో తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయి. DK Shivakumar DK Shivakumar comments on telangana over global summit 2025 అయితే … Read more