
DONATION LAND : భూదాన భూముల్లో హై టెన్షన్.. ఇళ్లను తొలగించొద్దంటూ..!
DONATION LAND : ఖమ్మం కలెక్టరేట్ ప్రాంతం వెలుగుమట్లలోని 62 ఎకరాల భూదాన్ భూముల్లో నివసిస్తున్న 2000 మందిని కొంత మంది కాంట్రాక్టర్ల ప్రయోజనం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయంగా ఖాళీ చేయిస్తుంది. 2014 లో 62 ఎకరాల భూదాన భూమిలో దాదాపు 18 ఎకరాల్లో 600 కుటుంబాలు రెండువేల జనాభా ఇళ్లు లేని నిరుపేదలు…
