Dried distillers grains

Rahul Gandhi Five Questions To PM

Rahul Gandhi: మోదీకి రాహుల్ గాంధీ ఐదు ప్రశ్నలు.. భారత రైతులకు ద్రోహం!!

Rahul Gandhi:భారత్-అమెరికా మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందంపై (Trade Deal) లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఈ ఒప్పందం భారత రైతులకు చేస్తున్న ద్రోహమని ఆరోపిస్తూ, ప్రధాని నరేంద్ర మోదీకి ఐదు కీలక ప్రశ్నలను సంధించారు. ‘ఎక్స్’ (X) వేదికగా స్పందించిన రాహుల్, ఈ డీల్ వల్ల రైతులకు…