Driver Rayudu Case: డ్రైవర్ రాయుడు హత్య కేసులో మరో కొత్త ట్విస్ట్..వినుత కోట భర్త వీడియో
Driver Rayudu Case: డ్రైవర్ రాయుడు హత్య కేసులో మరో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. శ్రీకాళహస్తి జనసేన పార్టీ మాజీ ఇంచార్జి వినుత కోట భర్త వీడియో వైరల్ గా మారింది. టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డిపై ఆరోపణలు చేస్తూ వినుత భర్త చంద్రబాబు సంచలన విషయాలు బయటపెట్టారు. చెన్నై పోలీసులకంటే ముందే ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి రిమాండ్ రిపోర్ట్‌ను ఎలా బయటపెట్టారు? అని ప్రశ్నించారు. మా అరెస్టుకు ముందు శ్రీకాళహస్తి సీఐ గోపి … Read more