Pradeep Ranganathan: స్టార్ హీరో ల జాబితాలోకి ప్రదీప్.. హ్యాట్రిక్ హిట్ పై కన్ను!!
Pradeep Ranganathan: కొత్త హీరోగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ప్రదీప్ రంగనాథన్ (Pradeep Ranganathan) ఎలాంటి ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ (Background) లేకపోయినా, వరుస విజయాలతో అందరినీ ఆకట్టుకుంటున్నారు. ‘లవ్ టుడే (Love Today)’, ‘డ్రాగన్ (Dragon)’ సినిమాల విజయాలతో ఆయన యూత్‌లో (Youth) సూపర్ క్రేజ్ సంపాదించారు. ఇప్పుడు దీపావళికి విడుదల కానున్న ‘డ్యూడ్ (Dude)’ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. Pradeep Ranganathan eyes hat trick success ఈ సినిమాకు పెద్ద స్టార్లు లేకపోయినా, … Read more