Pradeep Ranganathan: ‘డ్యూడ్’ మూవీ యూత్ ఫుల్ & ఎమోషనల్ ఎంటర్‌టైనర్

నటీనటులు: ప్రదీప్ రంగనాథన్, మమితా బైజు,నేహా శెట్టి, శరత్ కుమార్, హృదూ హరూన్ తదితరులుదర్శకుడు: కీర్తిశ్వరన్నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై. రవిశంకర్సంగీతం: సాయి అభ్యాంకర్సినిమాటోగ్రఫీ: నికేత్ బొమ్మిఎడిటింగ్: భరత్ విక్రమన్ Pradeep Ranganathan DUDE Movie Review తమిళంతో పాటు తెలుగు లో కూడా మంచి ఫాలోయింగ్ ఏర్పరుచుకున్న ప్రదీప్ రంగనాథన్ నటించిన తాజా సినిమా ‘డ్యూడ్’. ఈ సినిమా యూత్ ప్రేక్షకులు మరియు కుటుంబ ప్రేక్షకుల కోసం మల్టీ-ఎమోషనల్ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకుంది. ప్రేమ, కుటుంబ బంధాలు, … Read more

Pradeep Ranganathan: స్టార్ హీరో ల జాబితాలోకి ప్రదీప్.. హ్యాట్రిక్ హిట్ పై కన్ను!!

Pradeep Ranganathan: కొత్త హీరోగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ప్రదీప్ రంగనాథన్ (Pradeep Ranganathan) ఎలాంటి ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ (Background) లేకపోయినా, వరుస విజయాలతో అందరినీ ఆకట్టుకుంటున్నారు. ‘లవ్ టుడే (Love Today)’, ‘డ్రాగన్ (Dragon)’ సినిమాల విజయాలతో ఆయన యూత్‌లో (Youth) సూపర్ క్రేజ్ సంపాదించారు. ఇప్పుడు దీపావళికి విడుదల కానున్న ‘డ్యూడ్ (Dude)’ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. Pradeep Ranganathan eyes hat trick success ఈ సినిమాకు పెద్ద స్టార్లు లేకపోయినా, … Read more