
Kaantha: ఆ హీరో రియల్ స్టోరీనే “కాంత” లో చూపించబోతున్నారా.?
Kaantha: ఏంటి కాంత మూవీ ఆ హీరో నిజ జీవితాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కిస్తున్నారా.. ఇంతకీ కాంత మూవీని ఏ హీరోని ఆధారంగా చేసుకుని తెరకెక్కిస్తున్నారు అనేది ఇప్పుడు చూద్దాం. దుల్కర్ సల్మాన్ హీరోగా. రానా కీలక పాత్రలో.. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తున్న తాజా మూవీ కాంత. ఈ మూవీ నవంబర్ 14న…
