
Wine: దసరా వస్తోందని పీకదాకా తాగుతున్నారా… అయితే ఏ స్టఫ్ తీసుకోవాలి.. ఎంత తాగాలి..వివరాలు ఇవే?
Wine: దసరా పండుగ వస్తోంది. గాంధీ జయంతి రోజునే ఈ దసరా పండుగ నిర్వహించుకోనున్నారు తెలుగు ప్రజలు. వాసవంగా దసరా పండుగ అంటే సుక్క అలాగే ముక్క. కానీ ఈసారి గాంధీ జయంతి వస్తున్న నేపథ్యంలో… మద్యం షాపులతో పాటు చికెన్ అలాగే మటన్ దుకాణాలు కూడా మూతపడనున్నాయి. గురువారం రోజున దసరా పండుగ వస్తోంది.…
