
Wine Shop: తెలంగాణ ఎక్సైజ్ శాఖకు భారీ ఆదాయం..చరిత్రలో తొలిసారి
Wine Shop: తెలంగాణ రాష్ట్రం మరోసారి తాగుబోతుల రాష్ట్రమని నిరూపించుకున్నారు. తెలంగాణ ఎక్సైజ్ శాఖకు భారీ ఆదాయం వచ్చింది. చరిత్రలో తొలిసారి రూ.44 వేల కోట్ల ఆదాయం వచ్చినట్లు నివేదికలు చెబుతున్నాయి. Wine Shop Wine Shop Huge revenue for Telangana Excise Department గత ఏడాది ఎక్సైజ్ శాఖకు రూ.40, 209 కోట్ల…



