Duvvada Srinivas: మరో వివాదంలో దువ్వాడ శ్రీనివాస్, మాధురి బైక్ రైడ్..అసలేం జరిగిందంటే?
Duvvada Srinivas: వైసిపి మాజీ నేత, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ అలాగే ఆయన ప్రియురాలు మాధురి ఇద్దరు సహజీవనం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇద్దరు కూతుర్లు, సొంత భార్యను వదిలేసి… 30 సంవత్సరాలు ఉన్న మాధురితో ప్రేమాయణం నడిపిస్తున్నాడు 50 ఏళ్ల ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్. Duvvada Srinivas Duvvada Srinivas – Divvela Madhuri Bike Drive త్వరలోనే చోట దువ్వాడ శ్రీనివాస్ ను కనబబోతున్నట్లు కూడా ఈ జంట పదేపదే ప్రకటిస్తూ వస్తోంది. అలాగే … Read more