Duvvada Srinivas: మ‌రో వివాదంలో దువ్వాడ శ్రీనివాస్, మాధురి బైక్ రైడ్..అస‌లేం జ‌రిగిందంటే?

Duvvada Srinivas - Divvela Madhuri Bike Drive
Duvvada Srinivas – Divvela Madhuri Bike Drive

Duvvada Srinivas: వైసిపి మాజీ నేత, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ అలాగే ఆయన ప్రియురాలు మాధురి ఇద్దరు సహజీవనం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇద్దరు కూతుర్లు, సొంత భార్యను వదిలేసి… 30 సంవత్సరాలు ఉన్న మాధురితో ప్రేమాయణం నడిపిస్తున్నాడు 50 ఏళ్ల ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్. Duvvada Srinivas

Duvvada Srinivas – Divvela Madhuri Bike Drive

త్వరలోనే చోట దువ్వాడ శ్రీనివాస్ ను కనబబోతున్నట్లు కూడా ఈ జంట పదేపదే ప్రకటిస్తూ వస్తోంది. అలాగే పొద్దున లేస్తే చాలు.. గుడి, లేదా సామాజిక కార్యక్రమం, ఇతర రాష్ట్రాల్లో పర్యటన లాంటి కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇద్దరు జంటగా వెళుతూ ఫోటోలు అలాగే వీడియోలు పంచుకుంటున్నారు. Duvvada Srinivas

Also Read: TDP: మరో వివాదంలో అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్

ఇక సంక్రాంతి నేపథ్యంలో బైక్ రైడ్ కూడా చేశారు. బుల్లెట్ బైక్ పైన మాధురిని ఎక్కించుకొని మరి డ్రైవ్ చేశాడు దువ్వాడ శ్రీనివాస్. హెల్మెట్ లేకుండానే ఈ బైక్ దువ్వాడ శ్రీనివాస్ నడపడం వివాదంగా మారింది. ఒక ప్రజాప్రతినిధి అయి ఉండి దువ్వాడ శ్రీనివాస్ ఇలా వ్యవహరించడం దారుణం అoటూ ఫైర్ అవుతున్నారు నెట్ జెన్స్. ఇలాంటి వారికి ఫైన్స్ వేయాలని డిమాండ్ చేస్తున్నారు. వెనకాల ఆంటీ ఉందని రెచ్చిపోతున్నాడని కౌంటర్ ఇస్తున్నారు. Duvvada Srinivas

Also Read: AIADMK: పురుషులకు సైతం ఫ్రీ బస్..మేనిఫెస్టో విడుదల చేసిన ఏఐడీఎంకే పార్టీ

Share your love