EDUCATION COMMISSION : తెలంగాణ‌లో ప్ర‌భుత్వ టీచ‌ర్ల జీతాలు చాలా ఎక్కువ‌.. ఆ నివేదిక ఏం చెబుతుందంటే..?

CM REVANTH REDDY

EDUCATION COMMISSION : తెలంగాణ‌లో ప్ర‌భుత్వ టీచ‌ర్ల జీతాలు చాలా ఎక్కువ‌గా ఉన్నాయ‌ని.. వారి జీతాలు, అల‌వెన్సులు రాష్ట్ర ఆర్థిక వ్య‌వ‌స్థ‌కు భారంగా ఉన్నాయ‌ని వాటిని త‌గ్గించాల‌ని విద్యా క‌మిష‌న్ సీఎం రేవంత్ రెడ్డికి ఓ నివేదిక అంద‌జేసింది. అంతేకాదు.. ప్రైవేట్ కాలేజీల‌కు ఫీజు రీయంబ‌ర్స్ మెంట్ కూడా తీసేయాల‌ని ఆ నివేదిక పేర్కొంది. EDUCATION COMMISSION THE EDUCATION COMMISSION REPORT SAYS THE SALARIES OF GOVERNMENT TEACHERS IN TELANGANA ARE HIGH … Read more