
Mahindra SUV: 2027లో రానున్న 2 కొత్త SUVలు, రగ్గడ్ స్టైలింగ్ & AWD
2027లో మహీంద్రా Vision S, Vision SXT అనే రెండు కొత్త SUVలను NU_IQ ప్లాట్‌ఫారమ్‌పై తీసుకురానుంది. ఇవి రగ్గడ్ డిజైన్, AWD, ఆధునిక టెక్నాలజీతో పాటు ICE, electric, hybrid ఎంపికలు అందించనున్నాయి. నగర, ఆఫ్-రోడ్ ప్రయాణాలకు అనువుగా ఇవి రూపుదిద్దుకుంటున్నాయి.