లవ్ ఫీల్ తో ఆకట్టుకుంటున్న ‘ఏం జరుగుతోంది.’ సాంగ్

ప్రేమలో ఉన్నప్పుడు ప్రేమికులను ఒక మైకం కమ్మేస్తుంది. అప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. తడబడటం, తప్పటడుగులు వేయడం, సతమతమై మతిచెడటం వంటివన్నీ ప్రేమికుల్లో జరుగుతుంటాయి. ప్రేమికులు ఎదుర్కొనే ఇవన్నీ ది గర్ల్ ఫ్రెండ్ మూవీలోని ఏం జరుగుతుంది పాటలో అందంగా చేర్చారు. ఈ రోజు మేకర్స్ రిలీజ్ చేసిన ఏం జరుగుతోంది పాట ఆడియెన్స్ ను ఆకట్టుకుంటోంది. ఈ పాటకు రాకేందు మౌళి సాహిత్యాన్ని అందించగా, చిన్మయి పాడారు. హేషమ్ అబ్దుల్ వాహాబ్ ఛాట్ బస్టర్ ట్యూన్ … Read more