Rashmika: రష్మిక సినిమాని రిజెక్ట్ చేసిన సందీప్ రెడ్డి వంగా..కారణం అదేనా.?

Rashmika: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది డైరెక్టర్లు ఉన్న వారిలో కొంతమందికి మాత్రమే ప్రేక్షకులను ఆకట్టుకునే స్కిల్స్ ఉంటాయి.. అలాంటి వారిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది సందీప్ రెడ్డి వంగా.. ఈయన డైరెక్షన్ స్కిల్స్ గురించి మాటల్లో చెప్పడం కష్టం.. ఆయన సినిమాలు చూస్తేనే అర్థం చేసుకుంటారు.. ఇండస్ట్రీలో ఉండే దర్శకులంతా ఒక విధంగా డైరెక్షన్ చేస్తే ఈయన మరో రకంగా డైరెక్షన్ చేస్తారు.. Is that the reason why Sandeep Reddy Vanga rejected Rashmika … Read more

లవ్ ఫీల్ తో ఆకట్టుకుంటున్న ‘ఏం జరుగుతోంది.’ సాంగ్

ప్రేమలో ఉన్నప్పుడు ప్రేమికులను ఒక మైకం కమ్మేస్తుంది. అప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. తడబడటం, తప్పటడుగులు వేయడం, సతమతమై మతిచెడటం వంటివన్నీ ప్రేమికుల్లో జరుగుతుంటాయి. ప్రేమికులు ఎదుర్కొనే ఇవన్నీ ది గర్ల్ ఫ్రెండ్ మూవీలోని ఏం జరుగుతుంది పాటలో అందంగా చేర్చారు. ఈ రోజు మేకర్స్ రిలీజ్ చేసిన ఏం జరుగుతోంది పాట ఆడియెన్స్ ను ఆకట్టుకుంటోంది. ఈ పాటకు రాకేందు మౌళి సాహిత్యాన్ని అందించగా, చిన్మయి పాడారు. హేషమ్ అబ్దుల్ వాహాబ్ ఛాట్ బస్టర్ ట్యూన్ … Read more

ఇద్దరి మనసుల్లో “ఏం జరుగుతోంది”

సక్సెస్ ఫుల్ గా మ్యూజికల్ ప్రమోషన్స్ జరుపుకుంటోంది రశ్మిక మందన్న, టాలెంటెడ్ హీరో దీక్షిత్ శెట్టి జంటగా నటిస్తున్న “ది గర్ల్ ఫ్రెండ్” సినిమా. ఈ చిత్రం నుంచి రిలీజ్ చేసిన ఫస్ట్ సింగిల్ నదివే..నువ్వు నదివే..ఛాట్ బస్టర్ కాగా..ఇప్పుడు సెకండ్ సింగిల్ రిలీజ్ కు డేట్ ఫిక్స్ చేశారు మేకర్స్. లవ్ స్టోరీ మూవీస్ ను ముందుగా ఆడియెన్స్ కు రీచ్ చేసేది మంచి మ్యూజిక్కే. ఇలా రీచ్ అయ్యే మంచి సాంగ్స్ హేషమ్ అబ్దుల్ … Read more