Shehbaz Sharif: పాకిస్తాన్‌లో షాకింగ్ ఆంక్షలు.. లాక్‌డౌన్ పరిస్థితి!

Shehbaz Sharif

Shehbaz Sharif ఆధ్వర్యంలో పాకిస్తాన్‌లో తీవ్ర ఇంధన సంక్షోభం! మార్కెట్లు, రెస్టారెంట్లు, ప్రభుత్వ వాహనాలపై కొత్త ఆంక్షలు విధిస్తూ సంచలన నిర్ణయం.