Etela Rajender: కేసీఆర్ మా బాస్.. ఈటల రాజేందర్ సంచలనం ?
Etela Rajender: తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు రోజురోజుకు వేడెక్కుతున్నాయి. మున్సిపల్ ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో జంపింగ్ జపంగ్ స్టార్ట్ అయింది. చాలామంది నేతలు గులాబీ పార్టీ వైపు చూస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పటికీ, ప్రధాన ప్రతిపక్షం గులాబీ పార్టీ వైపు మొగ్గు చూపిస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో గులాబీ పార్టీ ప్రతిపక్ష హోదాలో అద్భుతంగా ముందుకు వెళుతుంది. Etela Rajender Etela Rajender said my boss is KCR ప్రస్తుత కాంగ్రెస్ … Read more