Etela Vs Bandi Sanjay: బండి సంజయ్ పీఆర్వో పోస్టుల వివాదం..ఈట‌ల స్ట్రాంగ్ వార్నింగ్ ?

Etela Vs Bandi Sanjay

Etela Vs Bandi Sanjay: తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ అలాగే ఈటల రాజేందర్ మధ్య పచ్చగడ్డి వేస్తే భ‌గ్గుమనే పరిస్థితులు ఉన్నాయి. ఇద్దరు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందినవారు. ఈ నేపథ్యంలో బండి సంజయ్ కావాలని ఈటెల రాజేందర్ ను తొక్కేస్తున్నాడని ప్రచారం జోరు అందుకుంది. ఉమ్మడి కరీంనగర్లో తనకంటే పెద్ద లీడర్ ఈటల రాజేందర్ అవుతాడని మొదటి నుంచి అతన్ని అణచివేసే ప్రయత్నం బండి సంజయ్ చేస్తున్నట్లు … Read more