Fake rs 500 Notes: బాన్సువాడలో దొంగ నోట్ల కలకలం..సర్పంచ్ ఎన్నికల్లో 500 రూపాయల పంపిణీ
Fake rs 500 Notes: బాన్సువాడలో దొంగ నోట్ల కలకలం రేపింది. సర్పంచ్ ఎన్నికల్లో 500 రూపాయల దొంగ నోట్లు పంచాడట కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థి. నిజామాబాద్ జిల్లా, వర్ని మండలం, జలాల్ పూర్లో ఈ ఘటన వెలుగులోకి వచ్చినట్లు చెబుతున్నారు. సర్పంచ్ ఎన్నికల్లో జోరుగా దొంగ నోట్లు పంపిణీ చేశాడట కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థి. Fake rs 500 Notes Fake rs 500 Notes in Bansuada ఆ నోట్లతో కెనరా బ్యాంకులో క్రాప్ … Read more