DONALD TRUMP : డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వానికి షాక్.. ఫెడరల్ కోర్టు సంచలన తీర్పు..!
DONALD TRUMP : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రవేశపెట్టిన కీలక వలస విధానానికి అమెరికా ఫెడరల్ కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. వలసదారులను వారి స్వదేశాలకు కాకుండా.. మూడో దేశాలకు బలవంతంగా పంపించివేసే విధానం చట్టవిరుద్ధమని అమెరికా ఫెడరల్ జడ్జీ తీర్పును ఇచ్చారు. వలసదారులను ఏ దేశానికి పంపిస్తున్నారో వారికి ముందుగా తెలియజేయకుండా ఆ నిర్ణయాన్ని సవాల్ చేసే అవకాశం కల్పించకుండా పంపించడం రాజ్యాంగ విరుద్ధమని జడ్జీ బ్రియాన్ మార్ఫీ స్పష్టం చేసారు. SHOCK TO DONALD … Read more