Team India: మూడో వన్డే లో భారీ మార్పులు.. కోహ్లీ సహా వారిపై వేటు!!

Team India: ఆస్ట్రేలియా పర్యటనలో భారత జట్టు కొనసాగిస్తున్న పేలవ ప్రదర్శనపై అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వరుసగా రెండు వన్డేల్లో పరాజయం పాలైన టీమిండియా, 3 మ్యాచ్‌ల సిరీస్‌ను ఇప్పటికే ఆసీస్‌కు కోల్పోయింది. రెండో వన్డేలో బౌలింగ్, ఫీల్డింగ్, బ్యాటింగ్ మూడు విభాగాలూ పూర్తిగా విఫలమయ్యాయి. ముఖ్యంగా Virat Kohli, Shubman Gill, KL Rahul లాంటి ఆటగాళ్లు ఫామ్‌లో లేకపోవడం గమనార్హం. Team India Plans Major Changes Ahead ఈ నేపథ్యంలో సిడ్నీ … Read more