
Fish: చేపలతో వీటిని తిన్నట్లయితే ప్రాణానికే ప్రమాదమా…ఇవి తెలుసుకోండి ?
Fish: చేపలు ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది సంవత్సరం పొడవునా మార్కెట్లలో లభిస్తాయి. మాంసాహారం కన్నా సి ఫుడ్ తినడం ఆరోగ్యానికి చాలా మంచిదని వైద్యులు చెబుతారు. సి ఫుడ్ కంటి చూపును మెరుగుపరుస్తుంది. శరీరంలో ఉండే రోగనిరోధక శక్తిని పెంచుతుంది. శరీరంలో ఏర్పడే చెడు బ్యాక్టీరియాను నివారించడంలో సీ ఫుడ్ చాలా సహాయం చేస్తుంది.…
