Forensic Lab: ఫోరెన్సిక్ ల్యాబ్‌లో భారీ అగ్నిప్రమాదం..ఓటుకు నోటు కేసుకు ఫైల్స్ ద‌గ్ధం

Massive Fire Breaks Out at Forensic Lab in Nampally

Forensic Lab: హైదరాబాద్ నాంపల్లిలోని ఫోరెన్సిక్ ల్యాబ్‌లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. మొదటి అంతస్తులో భారీగా మంటలు ఎగసి పడుతుండడంతో, దట్టంగా కమ్మేసింది పొగ. ఇక మంటలను అగ్నిమాపక సిబ్బంది ఆర్పుతున్నాయి. Forensic Lab Massive Fire Breaks Out at Forensic Lab in Nampally ఈ తుణంలోనే ఓటుకు నోటు కేసుకు సంబంధించిన కీలక ఆధారాలున్న తెలంగాణ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబరేటరీ అగ్నిప్రమాదంలో పలు కీలక ఫైల్స్ దగ్ధమైనట్లు సమాచారం అందుతోంది. నేర … Read more